BREAKING
జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమంపై కర్ణాటక మంత్రి తీవ్ర ఆరోపణలు రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి మరో 20 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం: ఎంపీ కేశినేని చిన్ని రోడ్డు ప్రమాదంలో ఓయూ ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి ఫెర్టిలిటీ కేంద్రాలకు మహిళా కమిషన్ నోటీసులు టీడీపీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత: ఒంటిపై పెట్రోల్ పోసుకున్న కార్యకర్తలు చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగానికి రూ.1.30 లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ ఎడ్లూరి ప్రభాకరరావు దంపతుల సేవాభినందనీయం – డాక్టర్ చలపతి చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగానికి రూ.1.30 లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ ఎడ్లూరి ప్రభాకరరావు దంపతుల సేవాభినందనీయం – డాక్టర్ చలపతి సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి పత్రికా స్వేచ్ఛను కాపాడి, పాత్రికేయులకు భద్రత కల్పించాలి ఏపీడబ్ల్యూజేఎఫ్ కృష్ణా జిల్లా కమిటీ డిమాండ్ జెన్సన్ హువాంగ్‌కు ట్రంప్ మద్దతు: ఆయనపై నమ్మకం ఉందన్న అమెరికా అధ్యక్షుడు డెమొక్రాట్ల అభిశంసన హెచ్చరికలపై ట్రంప్ ఆగ్రహం: జస్టిస్ శాఖ విచారణకు ఆదేశం మెక్సికోలో జాలిస్కో కార్టెల్ కీలక నేత అరెస్ట్

శిరీకోళం పంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటా: ఎంపీటీసీ రాజగోపాల్

Select Suryaa Now
శిరీకోళం పంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటా: ఎంపీటీసీ రాజగోపాల్

పరిగి మండలం శిరీకోళం పంచాయతీ ఎంపీటీసీగా టీడీపీ తరఫున విజయం సాధించిన రాజగోపాల్ కి  గ్రామంలోని  నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులు . అనంతరం ఆయనకు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎంపీటీసీ రాజగోపాల్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామీణ అభివృద్ధికి కృషి చేస్తానని, హో న్నంపల్లి, శిరీకోళం పంచాయతీలను అభివృద్ధి బాటలో నడిపించేందుకు కచ్చితంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.