BREAKING
అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సహాయం :జడ్జి రూపశ్రీ సీఎంను విమర్శిచే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని ఇరాక్ ఖోర్ మోర్ గ్యాస్ ఫీల్డ్‌పై డ్రోన్ దాడి: నిలిచిన ఉత్పత్తి దక్షిణాఫ్రికా స్థానిక ఎన్నికల్లో పాలక ఏఎన్‌సీకి ఘోర పరాజయం అరుణాచల యాత్రకు ఏపిఎస్ ఆర్టిసీ ప్రత్యేక బస్సులు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ. ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి - అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ బాణసంచా తయారీ కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలు, పేలుళ్ల నివారణకు పటిష్ట చర్యలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మావల లో ఘనంగా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు - పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి భక్తులకు ఆన్‌లైన్‌లో టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీల బుకింగ్ సదుపాయం జనగణన – 2027ను పకడ్బందీగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* ఎట్టకేలకు కడెం నీటిని విడుదల చేసిన అధికారులు - ఆనందంలో రైతులు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి అంగన్‌వాడీ పోస్టుల ప్రొవిజనల్ జాబితా ప్రదర్శన సంప్రదాయబద్ధంగా దీపావళి వేడుకలు - ప్రజలకు నగర మేయర్ శుభాకాంక్షలు

జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే

Select Suryaa Now
జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే

సూర్య జగిత్యాల ప్రతినిధి:ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 15 మంది  అర్జీదారులతో ఎస్పీ అశోక్ కుమార్ నేరుగా మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని  బాధితులకు న్యాయం చేయాలని  ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన  ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడడం జరుగుతోందని తెలిపారు.