BREAKING
ఎలీసీ ప్యాలెస్‌లో కుప్పకూలిన ఫ్రెంచ్ గార్డు: సాయానికి పరుగెత్తిన అధ్యక్షుడు మాక్రాన్ ఇంటర్ విద్యా వ్యవస్థ రద్దుతో విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు: ఏఐవైఎఫ్ నేత కల్లూరు ధర్మేంద్ర అమెరికా బాటలోనే ఇరాన్ కూడా శాంతి అవకాశాలను వృథా చేసుకుందా? జురిచ్ ఇన్సూరెన్స్ సంచలన విజయం డ్రగ్స్ రవాణా అనుమానాలతో మాజీ జడ్జిపై బొలీవియా ఆడిట్ అలాస్కా ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థికి ఎదురుదెబ్బ ఏఐ బుకింగ్ ఏజెంట్ల విషయంలో వినియోగదారుల దారినే అనుసరించాలన్న మార్టిన్ సెయింట్ జార్జ్ బ్రూక్లిన్‌లో భవనం కూలి ఇద్దరు మృతి, 17 మందికి గాయాలు రేపు కళ్యాణదుర్గం లో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీ.. బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా పునరాగమనం సాధ్యమేనా?: ప్రస్తుత రాజకీయ, న్యాయపరమైన పరిస్థితులపై విశ్లేషణ 23 మంది లబ్ధిదారులకు రూ.10.83 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మధ్య ఆసియా సంస్కృతుల సంగమ క్షేత్రం ఉజ్బెకిస్తాన్: చరిత్ర, సంస్కృతి మరియు ఆధునిక పురోగతి దక్షిణ సూడాన్ గ్రామ ఊచకోతను నివారించడంలో యూఎన్ అధికారి విఫలం: ఆమ్నెస్టీ ఆరోపణ చిల్లేపల్లి పీఏసీఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చైర్మన్‌గా కట్టా రామారావు బాధ్యతల స్వీకరణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో 12 మందితో పాలకవర్గం ఏర్పాటు శేషం తర్వాత హ్యాట్రిక్ వీరుడు సతీష్ బాబు. --

ట్రాక్టర్‌–బైక్‌ ఢీ.. ఇద్దరు మృతి

Select Suryaa Now
ట్రాక్టర్‌–బైక్‌ ఢీ.. ఇద్దరు మృతి

సూర్య, మోపాల్:మోపాల్ మండలం కంజర గ్రామంలోబుధవారం రాత్రి 10గంటలకు,ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌, బైక్‌ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.మోపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కంజర గ్రామంలో రైస్‌మిల్ సమీపంలో గడ్డి లోడుతో ఉన్న ట్రాక్టర్‌ గ్రామంలోకి వెళ్తోంది. అదే సమయంలో గ్రామం నుంచి బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ప్రధాన రహదారిపైకి వస్తుండగా ట్రాక్టర్‌, బైక్‌ ఎదురెదురుగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న మనోజ్,రాజు  అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌)కు తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుస్మిత తెలిపారు.