BREAKING
చొపెల్ల గ్రామంలో జనసేనకు భారీ మద్దతు :జనసేన పార్టీలో చేరిన 50 కుటుంబలు దోమ ప్రజావాణికి నాలుగు దరఖాస్తులే కరువు జిల్లాగా ప్రకటించాలి:వ్యవసాయ కార్మిక సంఘం,రైతు సంఘం నాయకులు రేపు సంగారెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి :అక్టోబర్ 27, 28 తేదీల్లో విద్యాసంస్థలు, అంగన్‌వాడీలకు సెలవు :జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి: ఎస్‌ఐ-2 గాయత్రి భూ సమస్యను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలి మద్ది గ్రామంలో పోలీసుల భారీ ఫ్లాగ్ మార్చ్ జేగురుపాడులో కూటమి ప్రచార జోరు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో విస్తృత పర్యటన! పాంబండలో వైభవంగా పౌర్ణమి గిరి ప్రదక్షిణ టి.నరసాపురం ఎంపీటీసీ-1 అభ్యర్థిగా నాయుడు సాయిమ్మ విస్తృత ప్రచారం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆదరించాలని ఓటర్లకు విజ్ఞప్తి భూసంరక్షణతోనే భవిష్యత్ వ్యవసాయానికి భరోసా:మండల ఇన్చార్జి వ్యవసాయ అధికారి ప్రభాకర్ పండుగలు ముగిసినా.. మండపాలు తొలగించరా? కడియంలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో అసహనం! ముగిసిన జిల్లా స్థాయి అథ్లెటిక్, చెస్ పోటీలు ఆరోగ్య మంత్రితో మాట్లాడతా.......ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

7వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...!

Select Suryaa Now
7వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...!

7వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...!
- ప్రజలతో మమేకమవుతున్న ఎమ్మెల్యే గిత్త 
-  7వ వార్డు టిడిపి అభ్యర్థి షేక్ కిఫాయితుల్లా ను గెలిపించండి

నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: పట్టణంలోని 7 వార్డులో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం 7వ వార్డు షేక్ కిఫాయితుల్లా తో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య కలిసి ప్రజలతో మమేకమవుతూ ప్రతి అక్క ..చెల్లెలు .. అన్నయ్య..తమ్ముడా అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అవ్వ....
తాత.. మీ ఓటు సైకిల్ కే గుర్తుకే అంటూ  అభ్యర్థులలో ఉత్సాహాన్ని నింపుతూ ప్రచారంలో రోజు రోజుకు స్పీడ్ పెంచుతున్నారు. నందికొట్కూరు  కూటమి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అభ్యర్థి మొల్ల సాబే రున్నిసా కి, 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి  షేక్ కిఫాయితుల్లా
కి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన రెండు ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజల విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులు ,వార్డు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.