BREAKING
వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు 12 నామినేషన్లు ఉపసంహరణ వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి.. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు జనసేన పార్టీలో చేరిక లు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. 16వ వార్డులో రేవతి గెలుపు కోసం శ్యామలాదేవి ప్రచారం.. బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఘనంగా అయ్యప్ప ఆలయంలో ఏడో రోజు భిక్ష కార్యక్రమం ఎస్సి,బిస్సి కాలనీల సమస్యల పరిష్కారమే లక్ష్యం - వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి చంద్రకళ తుఫానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సర్వసన్నద్ధం

మరోసారి మెజారిటీ ఫలితాల చరిత్రను తిరగరాయాలి - గంటా రవితేజ

Select Suryaa Now
మరోసారి మెజారిటీ ఫలితాల చరిత్రను తిరగరాయాలి - గంటా రవితేజ

గరే జ్యోతినీ అఖండ మెజారిటీతో గెలిపించాలి - గంటా రవితేజ

రవితేజ రాకతో కూటమి క్యాడర్ లో జోష్

పసుపు దళంతో పీఎం పాలెం ప్రధాన రహదారిలో పండుగ వాతావరణం

10 వ వార్డు కూటమి అభ్యర్ధి గరే జ్యోతి కి విశేష జనాదరణ

సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపు

పీఎం పాలెం, మేజర్ న్యూస్ : పదో వార్డు కూటమి పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గరే జ్యోతిను అఖండ మెజారిటీతో గెలిపించాలని యువనాయకులు గంటా రవితేజ పిలుపునిచ్చారు.
భీమిలి నియోజకవర్గం పరిధి జివిఎంసి 10వ వార్డు కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా వార్డు అధ్యక్షుడు గరే గురునాథ్ సతీమణి గరే జ్యోతి సోమవారం నాడు సాయంత్రం పిఎం పాలెం ప్రధాన రహదారిలో భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారం అత్యంత ఘనంగా చేపట్టారు.
ఈ ప్రచారానికి భీమిలి నియోజకవర్గం 
ఈ ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తనయుడు యువనాయకులు గంటా రవితేజ పాల్గొనడంతో కూటమి పార్టీలో జోష్ నింపింది.

గంటా రవితేజ మాట్లాడుతూ....

గత ఎన్నికలలో ఎటువంటి మెజారిటీని అందించి భీమిలి చరిత్రను తిరగరాసరో అదే మెజారిటీ ఫలితాలను కార్పొరేషన్ ఎన్నికలలో తీసుకురావాలని గంటా రవితేజ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో అభివృద్ధిలో రాష్ట్రం ఎంత వెనక్కి నెట్టబడిందో ప్రజలందరికీ తెలిసిందే అంటూ పేర్కొన్నారు.అనంతరం ర్యాలీలో పాల్గొని పాదయాత్ర చేస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గరే జ్యోతి ను 10 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు.దీనితో పిఎం పాలెం ప్రధాన రహదారిలో భారీ ఎత్తున అభిమానులు పాల్గొనడంతో పసుపు పండుగ వాతావరణం నెలకొంది.

ఎస్సి కాలనీలో,షుగర్ ఫ్యాక్టరీ లే అవుట్ లో అడుగడుగున జననిరాజనం....

ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఎం పాలెం ఎస్సి కాలనీ లో ప్రతి ఇంటా ఆత్మీయ స్వాగతం పలికారు. అఖండ మెజారిటీతో విజయం మీ సొంతమని ప్రజలు గరే జ్యోతిను అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమి పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గరే జ్యోతి గురునాథ్ మాట్లాడుతూ ప్రజలంతా తమపై పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా ఒమ్ము కాకుండా స్థానిక సమస్యలై పోరాడుతూ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆమె పేర్కొన్నారు.కనుక తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటు వేసి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముక్క శ్రావణి, 10 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గరే జ్యోతిలను గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.