BREAKING
ఓటర్ల సవరణ ఆర్డర్లపై సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్ మెగాస్టార్ సంక్రాంతి రేసులో కన్ఫ్యూజన్: 'కాకా'నా లేక 'విశ్వంభర'నా? బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సరికొత్త చరిత్ర: 400 కోట్ల మైలురాయిని దాటిన కలెక్షన్లు అర్నబ్’ తుపాను పై ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసిన దక్షిణ కోస్తా రైల్వే.. గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి చేపల నాగమణి ఎన్నికల ప్రచారం! ఎన్నికల నియమావళి, అర్ణబ్ తుఫాన్ పై గ్రామాల్లో అవగాహన. కన్స్యూమర్ డిమాండ్ స్ట్రాంగ్.. మార్జిన్లపై ముడిసరుకుల సెగ! జడ్పిటిసి పీఠం ఎవరికి?. బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా 'ఉడ్తా తిర్' జోరు మందగమనం: మొదటి సోమవారం భారీగా పడిపోయిన కలెక్షన్లు ఆటో మార్జిన్లు అప్: వాల్యూమ్స్, ప్రీమియమైజేషన్‌తో పుంజుకోనున్న రంగం! మూడు దశాబ్దాల తర్వాత థియేటర్లలోకి అక్షయ్ కుమార్ 'మొహ్రా': 4కే వర్షన్‌లో రీ-రిలీజ్ ఎన్నికల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కీలక సూచనలు దూసుకు వస్తున్న ఆర్నాబ్ తుఫాన్.... నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవులు ... స్థానిక ఎన్నికలు-తుపానులపై సమీక్ష భారత్‌తో టీ20 సిరీస్ పరాజయంపై కివీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు: కీలక సమయాల్లోనే చేజార్చుకున్నాం

16వ వార్డులో రేవతి గెలుపు కోసం శ్యామలాదేవి ప్రచారం..

Select Suryaa Now
16వ వార్డులో రేవతి గెలుపు కోసం శ్యామలాదేవి ప్రచారం..

అమలాపురం మేజర్ న్యూస్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 16వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాండ్రేగుల రేవతి తరఫున 15వ వార్డు వైసీపీ అభ్యర్థి సంసాని శ్యామలాదేవి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో ఇంటింటికీ వెళ్లి ఎన్నికల గుర్తు ఫ్యాన్‌కు ఓటు వేసి రేవతిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ ఖాదర్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్ (నాని), వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి దూడల విరితాదేవి,  తదితరులు పాల్గొన్నారు.