శివానంద్ ను పరామర్శించిన మాధవ రెడ్డి!
పుంగనూరుస్థానిక సంస్థలఎన్నికల సందర్భంగా జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త శివానంద్ ను సోమవారం పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి , జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్, సుబ్రమణ్యం లుపరామర్శించామని వారు ఒక ప్రకటనలో తెలిపారు . శివానంద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయనకుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పామని ,శివానంద్ తలకు,కంటికి,చెయ్యి కి తీవ్ర గాయాలు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు.బాధిత కుటుంబానికి అన్నివిధాలుగాఅండగాఉంటామని,అవసరమైనసహాయసహకారాలుఅందిస్తామనితెలిపారు
రిపోర్టర్: రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్య జిల్లా