BREAKING
స్ట్రోక్ పై చిన్నారులతో కేర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమం - పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు పట్టణంలో కొత్తపల్లి ఇంటింటి ప్రచారం మీ ఇంటి ఆడబిడ్డ గా పింకీ జైన్ ను ఆదరించి గెలిపించండి.... మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం ఆర్.సి.యం చర్చి వార్షికోత్సవ శుభాకాంక్షలు - ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి - మండల వ్యవసాయ అధికారి జి. వాణి. భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ప్రచారంలో నల్లమిల్లి మనోజ్ రెడ్డి. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం. వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు 12 నామినేషన్లు ఉపసంహరణ వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి.. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు

ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు..

Select Suryaa Now
ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు..

అమలాపురం మేజర్ న్యూస్ :జిల్లాలో ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ రావిరాల ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్‌తో పాటు అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
తుఫాన్ ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, అత్యవసర పరిస్థితులు తలెత్తినా సంబంధిత కంట్రోల్ రూమ్‌లను సంప్రదించి సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ప్రజల నుంచి అందే సమాచారంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేశారు.కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నంబర్లుక్రమ సంఖ్య| కంట్రోల్ రూమ్| ఫోన్ నంబర జిల్లా కలెక్టరేట్, కోనసీమ| 08856-293102| ఆర్డీఓకార్యాలయం, అమలాపురం| 08856-233208
3ఆర్డీఓకార్యాలయం,రామచంద్రపురం08857-2451664ఆర్డీఓకార్యాలయం, కొత్తపేట| 8500238258
5| ఆర్డీఓ కార్యాలయం, కొత్తపేట08855-244299
తుఫాన్నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి సహాయం పొందాలని అధికారులు విజ్ఞప్తి చేశారు