BREAKING
కోనసీమ–కాకినాడ వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్’.. ల్యాండ్‌ఫాల్‌కు ముందు కీలక గంటలు ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు చుట్టుముట్టిన అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు.. ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు

మీ ఇంటి ఆడబిడ్డ గా పింకీ జైన్ ను ఆదరించి గెలిపించండి.... మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం

Select Suryaa Now
 మీ ఇంటి ఆడబిడ్డ గా పింకీ జైన్ ను ఆదరించి గెలిపించండి....  మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం

తిరుపతి, మేజర్ న్యూస్:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో 39 వ డివిజన్ జనసేన  కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్ ను మీ ఇంటి ఆడబిడ్డగా, సోదరిగా, ఆదరించి  గాజు గ్లాస్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని జేబీ శ్రీనివాస్ కోరారు.
సోమవారం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి  జెబీ శ్రీనివాస్  కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్, జనసేన టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలను వెంటబెట్టుకుని 39 వ డివిజన్ పరిధిలోని  ఓటర్లను అభ్యర్థించారు.  అనంతరం పింకీ జైన్, దినేష్ జైన్ లు మాట్లాడుతూ 
డివిజన్ పరిధిలోని దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని  పేర్కొన్నారు.
  మీ అందరికీ అందుబాటులో ఉండి ఒక సోదరిగా, మీ ఇంటి అడ్డుపడుచు గా అభివృద్ధి చేస్తానని, ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ప్రజా సంక్షేమము అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని, ఇప్పటికే ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం దేనని చెప్పారు. తనను కార్పొరేటర్ గా గెలిపిస్తే రానున్న రోజుల్లో డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంతో పాటు అర్హులైన వారందరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించేలా చొరవ చూపుతానని ఓటర్లకు, డివిజన్ లోని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో దామోదర్, కిషోర్, భవిక్, జిగర్ జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

H. Dwaraka, staff reporter 

Cell no. 9705347341.