క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు
ఆత్మకూరు, మేజర్ న్యూస్, అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకొని మంగళవారం పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాలలో భాగంగా ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి ఆత్మకూరు మండల కేంద్రంలో పోచమ్మ సెంటర్ నుండి పోలీస్ స్టేషన్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు సిబ్బందితో పాటుగా స్థానికులు యువకులు పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొన్నారు
రిపోర్టర్; శ్రీనివాస్ ,ఆత్మకూరు హనుమకొండ జిల్లా