ఎమ్మెల్యే పాయం ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎఫ్ డి ఓ రాధిక
మణుగూరు ఆర్ సి సూర్య ; మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లును ఎఫ్ డి ఓ రాధిక మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, వివిధ శాఖల మధ్య సమన్వయంతో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు.
ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందించడం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే సూచించారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా