BREAKING
సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ 31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ ను గెలిపించండి... డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్ ఐరాస తదుపరి ప్రధాన కార్యదర్శి రేసులో యూఏఈ సీనియర్ డిప్లొమాట్ అమెరికా మధ్యవర్తిత్వ ఒప్పందంతో పునఃప్రారంభమైన చమురు శుద్ధి కర్మాగారాల ఉత్పత్తి పరగడుపునే లవంగాల నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన లాభాలివే

ఏడుపాయల మంజీరా నదిలో తల్లి, ఇద్దరు కుమార్తెల కోసం గాలింపు:

Select Suryaa Now
ఏడుపాయల మంజీరా నదిలో తల్లి, ఇద్దరు కుమార్తెల కోసం గాలింపు:

కొల్చారం …కొల్చారం మండల పరిధిలోని ఏడుపాయలకు వెళ్లే మొదటి బ్రిడ్జి పక్కన ఉన్న మంజీరా నది వద్ద తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నదిలోకి వెళ్లినట్లు సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన గంగుల సరిత (27), ఆమె కుమార్తెలు వైష్ణవి (7), శివానిక (6) కలిసి ఏడుపాయల మంజీరా నది వద్దకు వచ్చినట్లు సమాచారం. నదిలోకి వెళ్లే ముందు తన అక్కకు ఫోన్ చేసి, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపినట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, నది ఒడ్డున వారి చెప్పులు, సెల్‌ఫోన్ కనిపించాయి. దీంతో మెదక్ ఫైర్ సిబ్బంది సహకారంతో మంజీరా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ముగ్గురి ఆచూకీ లభించలేదు. వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు.విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ సీఐ ఎం. కృష్ణమూర్తి, కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహియుద్దీన్ సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు.