BREAKING
ఇటలీ బ్యాంకింగ్ రంగంలో జెనరాలి స్వయంప్రతిపత్తి పరిరక్షణకు ఇన్టేసా సన్‌పావో మొగ్గు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యలమర్తి అనిత ఎన్నికల ప్రచారం ప్రారంభం ప్రపంచ దేశాలకు ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ తీవ్ర హెచ్చరిక గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రజినీకాంత్ చిత్రంలో జైలర్ 2 నటుడికి గోల్డెన్ ఛాన్స్.. ధర్మన్ మూవీలో కీలక పాత్రకు రికమండ్ చేసిన సూపర్ స్టార్ ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..! భూమికి ముప్పు పొంచి ఉందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక గోపాలపురం మండలంలో పోటీలో 34 మంది,ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రాడికో ఖైతాన్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు మైల్వార్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారుల నిర్లక్ష్యం.. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి: కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు విష్ణువర్ధన్ డిమాండ్ జర్మనీ పారిశ్రామిక రంగంలో టీకే ఎలివేటర్ రికార్డు స్థాయి వార్షిక లాభాలు నాటో కూటమిలో యూరప్ పేట్రియాట్ క్షిపణి నిర్వహణ కేంద్రానికి ఆతిథ్యం స్పానిష్ ప్రభుత్వానికి సెయుటా సరిహద్దు అల్లర్ల గోప్యతా దస్తావేజుల బహిర్గతానికి ఆదేశం అభివృద్ధి కూటమి మంత్రం -ప్రతి డివిజన్లో ఇంటింటి హోరెత్తిన ప్రచార జోరు -మేయర్ అభ్యర్థి జేబీకి అడుగడుగునా జననీరాజనం -జననీరాజనానికి కూటమి అభివృద్ధి సాక్షి : ఎన్డీఏ మేయర్ అభ్యర్థి జేబీ ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అబివృద్ధి మంత్రం చూసి ప్రజలు చూపిస్తున్న జననీరాజన సూర్య ఎఫెక్ట్‌.. అక్రమ మట్టి డంపింగ్‌పై అధికారుల కొరడా.. జేసీబీ, లారీ సీజ్‌

ఓటరు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ కార్యాచరణ -"ఓట్ బచావో–దేశ్ బచావో "పై కాట శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో సమీక్ష

Select Suryaa Now
ఓటరు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ కార్యాచరణ -"ఓట్ బచావో–దేశ్ బచావో "పై కాట శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో సమీక్ష

పటాన్‌చెరు, ;  ఓటరు జాబితాల్లో తప్పుల సవరణ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్‌ గౌడ్‌ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఓట్   బచావో–దేశ్ బచావో’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఏఐసీసీ అబ్జర్వర్ సరల్‌ పటేల్‌, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి, కోఆర్డినేటర్లు నాగరిగారి ప్రీతమ్‌, గూడూరు శ్రీనివాస్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై చర్చించారు.ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటరు జాబితాల్లోని తప్పులను గుర్తించి సరిచేయాలని, అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లే అంశాలపై సమీక్షించారు.