BREAKING
వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ 31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ ను గెలిపించండి... డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్ ఐరాస తదుపరి ప్రధాన కార్యదర్శి రేసులో యూఏఈ సీనియర్ డిప్లొమాట్ అమెరికా మధ్యవర్తిత్వ ఒప్పందంతో పునఃప్రారంభమైన చమురు శుద్ధి కర్మాగారాల ఉత్పత్తి పరగడుపునే లవంగాల నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన లాభాలివే ట్రంప్ 'డాన్‌రో డాక్ట్రిన్'కు ఎదురుదెబ్బగా లూలా విజయాలు అపోలో, అరేస్ వినూత్న వ్యూహాలపై ఆర్థిక నిపుణుల విశ్లేషణ 16వ డివిజన్ కార్పొరేటర్‌గా నాగభూషణంను గెలిపించండి: ఇన్‌స్టాకార్ట్ కొనుగోలు అత్యంత ఖరీదైన నిర్ణయం కాగలదన్న నిపుణులు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో పిల్లల మెదడులో తీవ్ర మార్పులు.. నిపుణుల తాజా అధ్యయనంలో సంచలన విషయాలు అర్నబ్ తుఫాన్ బీభత్సం: ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో భీకర గాలులు, నేలకూలిన చెట్లు.. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్!

ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..!

Select Suryaa Now
ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..!

ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... కేశవరెడ్డి..!

- పట్టణ అభివృద్ధి కూటమితోనే సాధ్యం..

- 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి

- ప్రచారంలో స్పీడ్ పెంచిన మాండ్ర శివానందరెడ్డి


నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్-: మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు ప్రజలు తనకు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని 24 వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి కేశవరెడ్డి శ్రీనివాసరెడ్డి వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నందికొట్కూరు పట్టణం సాయిబాబాపేట ముబారక్ ఫంక్షన్ హాల్ ఏరియాలో 24వ వార్డులో నిర్వహించిన “చెప్పాం.. చేస్తున్నాం” డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో నందికొట్కూరు టిడిపి సీనియర్ నాయకులు  మాండ్ర శివానందరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సూపర్ 6 సంక్షేమ పథకాలను వివరించి నందికొట్కూరు కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మొల్ల సాబీరున్నిసా, 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి కి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు  వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పట్టణాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పట్టణ వాసులకు పిలుపునిచ్చారు.