BREAKING
వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ 31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ ను గెలిపించండి... డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్ ఐరాస తదుపరి ప్రధాన కార్యదర్శి రేసులో యూఏఈ సీనియర్ డిప్లొమాట్ అమెరికా మధ్యవర్తిత్వ ఒప్పందంతో పునఃప్రారంభమైన చమురు శుద్ధి కర్మాగారాల ఉత్పత్తి పరగడుపునే లవంగాల నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన లాభాలివే ట్రంప్ 'డాన్‌రో డాక్ట్రిన్'కు ఎదురుదెబ్బగా లూలా విజయాలు

గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

Select Suryaa Now
గంటవూరు కాలనీలో అభివృద్ధి చేశా- ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

పలమనేరు మేజర్ న్యూస్ 

గంటవూరు కాలనీలోని6,7,8,9 వార్డులలో నిలబడిన టిడిపి అభ్యర్థుల కోసం మంగళవారం రాత్రి 7 గంటలకు గంటవూరు కాలనీ నందు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అమర్నాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా కాలనీ వాసు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.... మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 6,7,8,9 వార్డులలో టిడిపి జనసేన అభ్యర్థులను గెలిపించాలని కాలనీవాసులకు ఆయనవిజ్ఞప్తి చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో గంట వూరు కాలనీ దత్తతకు తీసుకుంటానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నాన కాలనీలో 100 కోట్ల పైగా నిధులు మంజూరు చేయడం జరిగింది. గంటవూరు, బీసీ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, వైయస్సార్ నగర్ కాలనీ లోని ప్రజలకు సిమెంట్ రోడ్లు డ్రైనేజీ కాలవలు వీధిలైట్లు మొదలగు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా తన దగ్గరకు వచ్చి తెలిపితే తాను పరిష్కరిస్తానన్నారు. కాలనీవాసులందరూ 6 7 8 9 వార్డుల్లో నే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మీకు ఏ సౌకర్యం కావాలన్నా నేరుగా తనను సంప్రదించాలన్నారు. అభివృద్ధి చేయని వారు వచ్చే మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులు పెడితే చర్యలు తప్ప ఉన్నారు. అందువలన గంట ఊరు కాలనీలో అభివృద్ధి చేయడం తన వంతు మీరు కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకొని రావడం మీ బాధ్యత అని తెలిపారు. ఎవరికైనా నివాస ముందు ఇంటి పట్టా లేకుంటే తనకు తెలియజేస్తే తాను పరిష్కరిస్తానన్నారు. కొత్త పట్టా ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం శ్రీ తిరుపతి గంగమ్మ గుడి చైర్మన్, స్వర్ణ నంది అవార్డు గ్రహీత డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ.... గంటవూరు, బీసీ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, వైయస్సార్ కాలనీ లోని ప్రజలకు ఏ సమస్య ఉన్న తనకు తెలిపితే తాను మన ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రధానంగా త్రాగునీటి సమస్య నిరంతరం వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నారు. ఆరవ వార్డు అభ్యర్థి వనిత, ఏడవ వార్డు అభ్యర్థి రెడ్డమ్మ, 8వ వార్డు అభ్యర్థి మురాదు, 9వ వార్డు అభ్యర్థి శశికళ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాలనీవాసులను ఆయన కోరారు.

 అనిల్ కుమార్ యాదవ్