BREAKING
చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన* దివిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం,నోట్ బుక్స్ పంపిణీ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో సురేష్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులకు ఉచిత భోజనం అందించాలి ప్రతిరోజూ పండ్లు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్ - 29 నేరాలు వెలుగులోకి మాటలు చెప్పను అభివృద్ధి చేసి చూపిస్తా -60వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డి చేతులు కడుక్కోవడంలో ఈ చిన్న పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే! రీ-సర్వే, భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి* అక్క ఓటుతో ఆశీర్వదించండి... -53వ డివిజన్లో శంకర యాదవ్ విస్తృత ప్రచారం రాజారెడ్డిని ఆదరించండి... 58వ డివిజన్ లో ఆరణి మధన్ విస్తృత ప్రచారం

ఎల్ నినోను సమర్థవంతంగా ఎదుర్కోవాలి

Select Suryaa Now
ఎల్ నినోను సమర్థవంతంగా ఎదుర్కోవాలి

నంగునూరు:-ఎల్ నినో ప్రభావంతో విపత్కర పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని జిల్లా తూనికలు కొలతల అధికారి, నంగునూరు మండల ప్రత్యేక అధికారి శివరంజని సూచించారు. సోమవారం నంగునూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన మండల ప్రత్యేక సమావేశం నిర్వహించారు.మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, సొసైటీ చైర్మన్లు కోల రమేశ్ గౌడ్, ఎల్లంకి మహిపాల్ రెడ్డి, కార్యాలయం సూపరిండెంట్ ప్రభాకర్ రావు, మండల విద్యాశాఖ అధికారి తగిరెడ్డి దేశి రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఆయా శాఖల అధికారులు తమ నివేదికను సమావేశంలో చదివి వినిపించారు. సమావేశానికి హాజరుకాని శాఖలకు నోటీసులు ఇస్తూ ఆదేశాలు జారీ చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం అన్ని రంగాలపై పడనుందన్నారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.