BREAKING
బాలికల భద్రతపై అవగాహన సదస్సు* చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!* అంగన్‌వాడీ కేంద్రానికి కొత్త కళ!* *గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ

దివిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం,నోట్ బుక్స్ పంపిణీ

Select Suryaa Now
దివిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం,నోట్ బుక్స్ పంపిణీ

.

*రామన్నపేట, మేజర్ న్యూస్*

*గ్రామ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి "దివిస్ లేబొరేటరీస్ లిమిటెడ్"  అందజేసిన సామాగ్రిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, గ్రామ సర్పంచ్ ఈడెంరాధా శ్రీనివాస్ సూచించారు.బుధవారం  మండలంలోని వెల్లంకి జిల్లాపరిషత్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 'దివిస్' కంపెనీ సమకూర్చిన రూ. 2,27,766 విలువ గల నోటు పుస్తకాలను, గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థుల కోసం దివిస్ లాబొరేటరీస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కంటి పరీక్షల నిర్వహించారు. డాక్టర్ నరేష్, సరోజ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి, అవసరమైన మందులు, బాలలకు టానిక్లను సర్పంచ్, ఇడెంరధ శ్రీనివాస్ అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు ఎస్. లింగయ్య , ప్రధానోపాధ్యాయులు బి. సురేందర్ రెడ్డి, వి. మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు, దివీస్ కంపెనీ ప్రతినిధులు బి.గోపి,బి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు*