BREAKING
బాలికల భద్రతపై అవగాహన సదస్సు* చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!* అంగన్‌వాడీ కేంద్రానికి కొత్త కళ!* *గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ

బాలికల భద్రతపై అవగాహన సదస్సు*

Select Suryaa Now
బాలికల భద్రతపై అవగాహన సదస్సు*

*

*చౌటుప్పల్‌, మేజర్ న్యూస్:* మండలంలోని పంతంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం, జస్ట్‌ రైట్స్‌ స్కోప్‌ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత, బాల్యవివాహాలు, మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, అత్యవసర సహాయ నంబర్లపై అవగాహన కల్పించారు. బాలికలకు సమాన అవకాశాలు, సురక్షిత వాతావరణం కల్పించేందుకు సమాజమంతా కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించి, టోల్‌ఫ్రీ నంబర్ల గోడపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం ప్రతినిధి భార్గవి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ ఉపేంద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్‌.సత్యనారాయణ, స్కోప్‌ మండల సమన్వయకర్త బి.నరసింహరాజు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.