A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం.
స్వచ్ఛమైన పాలు పెరుగు నెయ్యి కొవ్వ. నిర్వాహకులు శిరసవాడ. శివ. చింతపల్లి మేజర్ న్యూస్. చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర నగర్ లోని A1 మిల్క్ సెంటర్ ఈరోజు బుధవారం ప్రారంభించారు. పూజ కార్యక్రమాలు అనంతరము మిల్క్ సెంటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శిరసవాడ .శివ మాట్లాడుతూ స్వచ్ఛమైన పాలు పెరుగు కొవ్వ లభిస్తుందని అన్నారు. కుటుంబ సభ్యులు,బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.