BREAKING
బాలికల భద్రతపై అవగాహన సదస్సు* చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!* అంగన్‌వాడీ కేంద్రానికి కొత్త కళ!* *గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ

అంగన్‌వాడీ కేంద్రానికి కొత్త కళ!*

Select Suryaa Now
అంగన్‌వాడీ కేంద్రానికి కొత్త కళ!*

*

*గ్రామ పంచాయతీ నిధులతో మరమ్మతులు.. ప్రారంభించిన సర్పంచ్‌*

*చౌటుప్పల్, మేజర్ న్యూస్:*
మండలంలోని దండు మల్కాపురం గ్రామంలో దెబ్బతిన్న అంగన్‌వాడీ కేంద్రానికి గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టిన మరమ్మతులు, పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. బుధవారం పునరుద్ధరించిన కేంద్రాన్ని గ్రామ సర్పంచ్‌ గిర్కటి నిరంజన్‌ గౌడ్‌ ప్రారంభించారు. చిన్నారులకు మెరుగైన వాతావరణంలో అంగన్‌వాడీ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు సుంకరి విజయ్‌కుమార్‌ గౌడ్‌, పొట్లపల్లి శివశంకర్‌ గౌడ్‌, సంగెం రవితేజ, ఒంటెడు రాజు, కొత్త మహేష్‌ యాదవ్‌ పాల్గొన్నారు.