BREAKING
బాలికల భద్రతపై అవగాహన సదస్సు* చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!* అంగన్‌వాడీ కేంద్రానికి కొత్త కళ!* *గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ

వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన*

Select Suryaa Now
వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన*

 


*నేరేడుచర్ల మేజర్ న్యూస్*

పి ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల నందు ఎకో క్లబ్, యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో వ్యర్ధాల నిర్వహణ  అవగాహన కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయుడు బట్టు మధు నేతృత్వంలో పాఠశాల ఎకో క్లబ్ ఇన్చార్జ్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఎం.జానకి రాములు వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యంగ్ ఎర్త్ లీడర్స్ మెంటల్ పిడి ఎం యాదగిరి మాట్లాడుతూ వ్యర్ధాలు తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వేస్ట్, ఈ వేస్ట్ లుగా విభజించి నిర్వహించుకోవాలన్నారు.
పాఠశాలలో వ్యర్థ పదార్థాల నిర్వహణ చేయడం వలన విద్యార్థులలో పర్యావరణం పై అవగాహన, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను  చేసే అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సైదులు, రషీద్ ఖాన్, శౌరి, వెంకటేశ్వరరావు, నరసింహారావు, నాగమణి, వెంకటరెడ్డి, భానుమతి, బికోజి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.