BREAKING
*గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన* దివిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం,నోట్ బుక్స్ పంపిణీ

అక్క ఓటుతో ఆశీర్వదించండి... -53వ డివిజన్లో శంకర యాదవ్ విస్తృత ప్రచారం

Select Suryaa Now
అక్క ఓటుతో ఆశీర్వదించండి... -53వ డివిజన్లో శంకర యాదవ్ విస్తృత ప్రచారం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని 53వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శంకర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం శివ జ్యోతి నగర్ ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి అక్క నేను మీ తమ్ముడు లాంటివాడిని రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఓటర్లు తప్పకుండా అభివృద్ధికి పట్టం కడతామని, గెలుపు నీదే తమ్ముడు అంటూ ఆశీర్వదించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవంబర్ ఒకటో తేదీ జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేబీ శ్రీనివాస్ కు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏ సమస్య అయినా సరే తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే అధికారులు దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుటమి నాయకులు సుజాత, కిరణ్, సుబ్బు, రమేష్, జనసేన వార్డు ఇన్చార్జి కిరణ్ చౌదరి, దినేష్, ప్రవీణ్ యువరాజ్, తులసి, మహిళలు పాల్గొన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్