BREAKING
బాలికల భద్రతపై అవగాహన సదస్సు* చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!* అంగన్‌వాడీ కేంద్రానికి కొత్త కళ!* *గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ

ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది

Select Suryaa Now
ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది

 సత్కారం 
ఫోటో రైటర్: 1,2 యక్షగానం నిర్వహిస్తున్న ధనుంజయ కళాబృందం 
కనగల్ మేజర్ న్యూస్: సూర్యాపేట జిల్లా, నాగారం మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన ధనుంజయ కళాబృందం ఎల్లమ్మ ఆలయ సన్నిధిలో శశిరేఖ పరిణయం యక్షగానం నిర్వహించారు. ధనుంజయ సుభద్ర గా, భుజంగం బాగా రాములు, అభిమన్యుడు బాలకృష్ణ, శశిరేఖగా కుమార్, ఘటోత్కచుడుగా రాము, వంతకులుగా శారద వివిధ పాత్రలను పోషించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, సర్పంచ్ రాయల శేఖర్, జూనియర్ అసిస్టెంట్ కుసం ఉపేందర్ రెడ్డి, ఆలయ సిబ్బంది కళాబృందాన్ని శాలువాతో సత్కరించారు. ఆలయ సన్నిధిలో ఇలాంటి యక్షగానాలు చేయడం అభినందనీయమని ఆలయ సిబ్బంది తెలిపారు.