BREAKING
చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!* అంగన్‌వాడీ కేంద్రానికి కొత్త కళ!* *గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది

అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో సురేష్ రెడ్డి

Select Suryaa Now
అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో సురేష్ రెడ్డి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ రసాయన శాస్త్ర విభాగంలో అధ్యాపకులుగా పనిచేస్తున్న ప్రొఫెసర్ సురేష్ రెడ్డి రసాయన శాస్త్రంలోని ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగానికి సంబంధించి గత 33 సంవత్సరాలుగా చేసిన పరిశోధనలకు గుర్తింపుగా స్కాలర్లీ ఇండెక్స్ రూపొందించిన టాప్ థాసండ్ పరిశోధకులలో ప్రొఫెసర్ సురేష్ రెడ్డికి 29వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. ఆయన రసాయన శాస్త్ర విభాగంలో అనేక రీసెర్చ్ ప్రాజెక్ట్ లను పొందటమే కాక 47 మంది విద్యార్థులకు పీహెచ్ డి అవార్డుకు పరిశోధకులుగా వ్యవహరించారు. అదేవిధంగా 353 పరిశోధనా పత్రాలను అత్యుత్తమ జర్నల్స్ లో పబ్లిష్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సురేష్ రెడ్డిని బుధవారం ఎస్వియూ వీసీ టాటా నర్సింగరావు, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మావతి, రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ వైవీ రామిరెడ్డి, అధ్యాపకులు అభినందించారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్