BREAKING
*గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన* దివిస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం,నోట్ బుక్స్ పంపిణీ

సమస్యలు లేని డివిజన్ గా మారుస్తా.. -63వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పుష్పవతి హామీ

Select Suryaa Now
సమస్యలు లేని డివిజన్ గా మారుస్తా..  -63వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పుష్పవతి హామీ

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే

సమస్యలు లేని డివిజన్ గా మార్చి చూపిస్తానని 63వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పుష్పవతి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో స్థానిక నాయకులతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వెళ్లి నేరుగా ఓటర్లతో మాట్లాడి సమస్య ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకురండి వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా త్రాగునీరు డ్రైనేజీ సమస్యను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ దగ్గరుండి సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేబీ శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుకు ఓటు వేసి, తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి నాయకులు శ్రీనివాస్ యాదవ్, గంట సుబ్బు, భువన్ చంద్ర, లక్ష్మీ శివ శశిరేఖ పవన్, దేవి, జానకిరామ్ రెడ్డి, కృష్ణారెడ్డి, మార్కెట్ మణి, రాజేశ్వరి, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్