దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జడ్పిటిసి ఎన్నికలు.
సూర్య న్యూస్ దర్శి.
దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని జడ్పిటిసి లకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ ఎన్నికల సంబంధించి ఐదు మండలాల్లో 72 ఎంపీటీసీ స్థానాలలో కూటమిహావ ను కొనసాగించారు. కృతేడు మండలంలోని ఓం నమశివాయ పురం ఎంపీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నిక జరగనుంది. దర్శి మండలం జడ్పిటిసి ఎన్నికల బరిలో జనసేన తరఫున వరి కూటి లక్ష్మీ తయారు, వైసీపీ తరఫున ఇట్లూరు మల్లేశ్వరి పోటీలో నిలిచారు. ముండ్లమూరు జడ్పిటిసి ఎన్నికల బరిలో టిడిపి తరఫున మందలపు సౌమ్య వైసీపీ తరఫున చింత వెంకట శేషలక్ష్మి ఎన్నికల బరిలో నిలిచారు. దొనకొండ మండల జడ్పిటిసి ఎన్నికల బరిలో మోడీ ఈశ్వరమ్మ టిడిపి అభ్యర్థిగా బత్తుల వెంకటలక్ష్మి వైసీపీ అభ్యర్థిగా పోటీ పడమన్నారు. కురిచేడు జడ్పిటిసి స్థానానికి టిడిపి తరఫున బోరేగల ఆవులమ్మ వైసీపీ తరఫున అన్నాబత్తిన రవణమ్మ ఎన్నికల బరిలో నిలిచారు. తాళ్లూరు జడ్పిటిసి ఎన్నికల బరిలో టిడిపి తరఫున కైపు నాగలక్ష్మి లోకి ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు.