BREAKING
కోనసీమ–కాకినాడ వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్’.. ల్యాండ్‌ఫాల్‌కు ముందు కీలక గంటలు ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు చుట్టుముట్టిన అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు.. ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు

వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్

Select Suryaa Now
వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్

పలమనేరు మేజర్ న్యూస్ పట్టణ సమీపంలోని గంటవూరులో వైసిపి చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి తో పాటు 6, 7,8,9 వ వార్డు వైసిపి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటింటికి వెళ్లి రెండు ఓట్లు చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి ఫ్యాన్ గుర్తుకు, మరో ఓటు కౌన్సిలర్ అభ్యర్థి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని  ఓటర్లను అభ్యర్థించారు. ఇప్పటికే అన్ని వార్డుల్లో కూడా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి వార్డులలో పర్యటించడం జరిగింది. గెలుపొందిన వెంటనే మున్సిపాలిటీలోని ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట భారీ సంఖ్యలో మహిళలు పురుషులు పాల్గొన్నారు.

 

అనిల్ కుమార్ యాదవ్