BREAKING
కోనసీమ–కాకినాడ వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్’.. ల్యాండ్‌ఫాల్‌కు ముందు కీలక గంటలు ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు చుట్టుముట్టిన అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు.. ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి

Select Suryaa Now
తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి

పాలకుర్తి , మేజర్ న్యూస్, కొత్తగూడెంలో నిర్వహించే తెలంగాణప్రజాప్రంట్ 17వ ఆవిర్భావ సభను విజయవంతం చేయ లని మంగళవారం మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో సర్దార్ పాపారాయుడు విగ్రహం వద్ద మహాసభ కరపత్రాలను జిల్లా కార్యదర్శి కడమంచి యాకస్వామి ఆధ్వర్యంలో ఆవిష్కరించినట్లు  రాష్ట్ర కార్యదర్శి పాకాల వెంకన్న తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆస్తిత్వంలో కోస్తాంద్ర అధిపత్యాన్ని వ్యతి రేకించాలని ఈ నెల 31న కొత్త గూడెం లో నిర్వహించే తెలంగాణ ప్రజాప్రంట్ 17వ ఆవి ర్భావ సభను విజయ వంతం చేయాలని తెలిపారు.దశబ్దాలుగా పోరాడి ఎంతోమంది అమరుల త్యాగాలతో సాధించుకున్నతెలంగాణ రాష్ట్రం నేడు మళ్ళీ  కోస్తాంద్ర దోపిడీ భూ స్వామ్యపెట్టుబడిదారుల ఆధిపత్యంలోకి వెళుతుందనితెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించి 13 సంవత్సరాలు గడు స్తున్నా ఏ డిమాండ్ల తో  రాష్ట్రాన్నిసాధించుకున్నామో దానికి భిన్నంగా ఇక్కడ వున్న పాలకులు తమ దోపిడీ విధానంలో భాగంగానే ఇక్కడి వనరులను పెట్టుబడి దారుల చేతిలో పెడు తున్నారు. తెలంగాణ లో వేలాది ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ పేరున పరిశ్రమల పేరున ఇక్కడ ఉన్న వనరులు భూస్వామ్య రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్లిపోయా యని అన్నారు. మిగులు బడ్జెట్ తో వున్న తెలంగాణ రాష్టా న్ని గత బిఆర్ఎస్ కేసీఆర్ అప్పుల తెలం గాణ గా మార్చారని, ఇప్పుడు అధికారం లో వున్నా కాంగ్రెస్ అంతకు మించిన అప్పులోకి నెట్టి ప్రజలపై బారాన్ని మోపిందని అన్నారు. విద్య వైద్య రంగం పూర్తిగా ప్రజలకు అందడం లేదని యువతకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్లన యువత వలస కార్మికులుగా తయార వుతున్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా కమిటీసభ్యులుమారబోయిన కొమురయ్య, లోక నాదం, ఎలాబో యిన సుధాకర్, కట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ;సోమయ్య ,పాలకుర్తి మహబూబాద్ జిల్లా