BREAKING
ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు చుట్టుముట్టిన అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు.. ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ

టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్

Select Suryaa Now
టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్

ఆత్మకూరు, మేజర్ న్యూస్, ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడెప్పాడు జంక్షన్ లో టిప్పర్ వాహనాల బ్యాటరీల దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్ బాబులాల్ తెలిపిన వివరాల ప్రకారం...
​కాశీబుగ్గ (వరంగల్) ప్రాంతానికి చెందిన పస్తం ఐలుకుమార్ (35, తండ్రి: నర్సయ్య) అనే వ్యక్తి గడచిన జూలై నెలలో గూడేపహాడ్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో నిలిపి ఉంచిన టిప్పర్ లారీ నుంచి రెండు బ్యాటరీలను దొంగిలించినట్లు సిఐ తెలిపారు. బాధితుడు, రెగొండ మండలానికి చెందిన మేకల భాస్కర్ రెడ్డి అన్నారు బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
​ఈ క్రమంలో ఈ నెల 26న గూడేపహాడ్ జంక్షన్ వద్ద ఉన్న రాజరాజేశ్వరి పంక్చర్ షాప్ సమీపంలో ఆత్మకూర్ సీఐ బాబులాల్, తమ సిబ్బందితో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడి వద్ద నుంచి రూ. 20,000 విలువైన రెండు బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
​నిందితుడిని ఈరోజు మంగళవారం పరకాల కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. ఈ దాడి/అరెస్టు చర్యల్లో హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరణ్, మహిళా కానిస్టేబుల్ ప్రవళిక, హోంగార్డు రామన్న తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: శ్రీనివాస్, ఆత్మకూరు, హనుమకొండ జిల్లా