BREAKING
టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ

రావులపాలెం మండలంలో 12 నామినేషన్ల ఉపసంహరణ :వైసీపీ నుంచి 9 మంది, టీడీపీ నుంచి ఇద్దరు, జనసేన నుంచి ఒకరు

Select Suryaa Now
రావులపాలెం మండలంలో 12 నామినేషన్ల ఉపసంహరణ :వైసీపీ నుంచి 9 మంది, టీడీపీ నుంచి ఇద్దరు, జనసేన నుంచి ఒకరు

రావులపాలెం: మేజర్ న్యూస్ :రావులపాలెం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఈరోజు మొత్తం 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.ఉపసంహరించుకున్న వారిలో వైఎస్సార్‌సీపీకి చెందిన తొమ్మిది మంది, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు, జనసేన పార్టీకి చెందిన ఒకరు ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ నుంచి ఉబలంకకు చెందిన హేమావతి కొల్లి, గొలుగూరి గౌరీదుర్గ, గోపాలపురానికి చెందిన వెంకటరెడ్డి పడాల, సూర్యకుమారి నక్క, ముమ్మిడివరప్పాడుకు చెందిన సీతారామయ్య ఉండ్రాజవరపు, రావులపాలెంకు చెందిన భవాని మల్లిడి, ఈతకోటకు చెందిన గోపాలకృష్ణ మోహన్ బొరుసు, రావులపాలెంకు చెందిన సత్యనారాయణరెడ్డి మొగలి, కొమరాజులంకకు చెందిన భూలక్ష్మి నక్క నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

టీడీపీ నుంచి వెదిరేశ్వరానికి చెందిన తోరం మణి, దేవరపల్లికి చెందిన నామాల మణికుమారి తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, జనసేన నుంచి ఈతకోటకు చెందిన గండ్రోతు అరుణ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.నామినేషన్ల ఉపసంహరించుకొన్న వారు ఆయా స్థానాల్లో  పోటీ చేసే అభ్యర్థులు కు డమ్మీ గా నామినేషన్ లు వేసినవారే అవ్వడం గమనార్హమ్.