BREAKING
వైసీపీకి క్రిస్టియన్ మైనారిటీ పాస్టర్ల మద్దతు. 33వ వార్డులో టీడీపీ అభ్యర్థి ఉషారాణి ప్రకాష్ విస్తృత ప్రచారం ఎల్లంపేట అభివృద్ధే లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్ మహిళా హత్య కేసును చేదించిన జిన్నారం పోలీసులు సురక్షిత బాల్యం ప్రతి ఒక్కరి బాధ్యత సంగారెడ్డి జిల్లాలో పాఠశాలల్లో బాలల హక్కులు, భద్రతపై అవగాహన కార్యక్రమాలు విద్యార్థులకు అవగాహన కల్పించిన న్యాయమూర్తులు పూడూరు–మేడ్చల్ మధ్య జోరుగా అక్రమ మట్టి దందా 28వ వార్డులో వైసీపీ అభ్యర్థి పెదబాబు ప్రచార జోరు..:గతంలో చేసిన అభివృద్ధే గెలుపునకు బాట వేస్తుందన్న ధీమా… 'అర్నాబ్ 'తుఫాను సహాయక కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచెయ్యాలి --తుఫాన్ పరిస్థితి, సహాయక చర్యలుపై వర్చువల్ గా అధికారులతో సమీక్షించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి బెస్తరపల్లి లో జోరుగా వైసీపీ ప్రచారం. స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు శిక్షణ కార్యక్రమం మూడు జిల్లాల నుంచి పాల్గొన్న శిక్షణార్థులు అర్హత లేని వైద్యులు, అక్రమ క్లినిక్‌లపై కఠిన చర్యలు: మేడ్చల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె. ఆనంద్ మాచవరం గ్యాస్ లీకేజీపై ప్రజలు ఆందోళన చెందవద్దు - జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర సానుకూలత పార్టీ ప్రచార ఖర్చులు ఎన్నికల అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల్లో వేయరాదు ఈ నెల 27న ఖేలో ఇండియా వాలీబాల్ సెలక్షన్స్ అండర్-17 బాలబాలికలకు ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి ఎంపికలు

రేపటి నుంచి స్కూల్స్ కి సెలవు..!

Select Suryaa Now
రేపటి నుంచి స్కూల్స్ కి సెలవు..!

రేపటి నుంచి స్కూల్స్ కి సెలవు..!

ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో బాపట్ల జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాలమేరకు జిల్లాలోని అన్నీ ప్రభుత్వ ప్రవేటు పాఠశాలకు ఈ నెల 27, 28 తేదీల్లో రెండురోజులు పాటు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల జిల్లాపై తుఫాన్  ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో యంత్రంగం ఈ నిర్ణయం తీసుకుంది.