33వ వార్డులో టీడీపీ అభ్యర్థి ఉషారాణి ప్రకాష్ విస్తృత ప్రచారం
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
పలమనేరు మున్సిపాలిటీలోని 33వ వార్డు టీడీపీ అభ్యర్థి ఆర్.ఎస్. ఉషారాణికి మద్దతుగా ఆర్.ఎస్. ప్రకాష్ ప్రచారం నిర్వహించారు. వార్డులోని పలు ప్రాంతాల్లో ఓటర్లను కలుసుకుని టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని కొనసాగించారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్