BREAKING
దోసకాయలపల్లిలో వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన శ్రేణులు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి ఓటీటీలో మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్: నిత్యా మీనన్, అభిషేక్ బచ్చన్ సిరీస్‌కు విపరీతమైన క్రేజ్ ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ! చంద్రగిరి నియోజక వర్గంలో 142 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామి నేషన్లు తిరస్కరణ -ఒక న్యాయవాదిగా అభ్యర్థుల తరపున వెళ్లిన చెవిరెడ్డి పినపళ్లలో టీడీపీ జోరు... వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు... 7, 8, 9 వార్డుల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రచారం పశు వైద్యశాల నూతన భవనానికి రూ.30 లక్షల అంచనాలు సిద్ధం. ​ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు ​ఉద్యోగుల చేత 'సమగ్రతా ప్రతిజ్ఞ' ఇన్ఫోసిస్‌ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. కలెక్టర్‌ మను చౌదరి ఆదేశం స్ట్రోక్ పై చిన్నారులతో కేర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమం - పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు పట్టణంలో కొత్తపల్లి ఇంటింటి ప్రచారం మీ ఇంటి ఆడబిడ్డ గా పింకీ జైన్ ను ఆదరించి గెలిపించండి.... మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం ఆర్.సి.యం చర్చి వార్షికోత్సవ శుభాకాంక్షలు - ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి - మండల వ్యవసాయ అధికారి జి. వాణి.

బెస్తరపల్లి లో జోరుగా వైసీపీ ప్రచారం.

Select Suryaa Now
బెస్తరపల్లి లో జోరుగా వైసీపీ ప్రచారం.

*బెస్తరపల్లి గ్రామంలో జోరుగా YSRCP ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం.

 మండలంలోని బెస్తరపల్లి గ్రామంలో *వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిని శ్రీమతి రెడ్డప్ప గారి ఈశ్వరమ్మ*  ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి,సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అన్నారు. బెస్తరపల్లి గ్రామఅభివృద్ధి కోసం, పేదల సంక్షేమంకోసం  ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం, గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.*