BREAKING
ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు  మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సహాయ కేంద్రం ప్రారంభం నవతెలంగాణ రిపోర్టర్ పల్లాటి జగన్ గుండెపోటుతో మృతి* మద్దికుంటలో నీటి సంరక్షణే ధ్యేయంగా 'జలసరి' కార్యక్రమం ఏఐ డీప్‌ఫేక్ వీడియోలపై నటి సునయన తీవ్ర ఆవేదన. దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు శ్లాఘనీయం.. ఎమ్మెల్యే పాయం కారంచేడులో వ్యక్తి మద్యం సేవించి హల్‌ చల్‌ జీ20 సమావేశాల సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో ఎస్.జైశంకర్ భేటీ ఏక్తా నగర్‌లో రూ. 400 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతి..దేశవ్యాప్తంగా నివాళులర్పించిన ప్రముఖులు ఇందిరా గాంధీ శక్తి స్థల్ వద్ద ఘనంగా నివాళులర్పించిన రాహుల్ గాంధీ ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు

అర్నాబ్ తుఫాను వల్ల చాలా చోట్ల వరి పంట నేలకొరిగి రైతన్నకు తీరని నష్టం మిగిల్చింది.

Select Suryaa Now
అర్నాబ్ తుఫాను వల్ల చాలా చోట్ల వరి పంట నేలకొరిగి రైతన్నకు తీరని నష్టం మిగిల్చింది.

ఇరగవరం సూర్య న్యూస్: అర్నాబ్ తుఫాను వల్ల చాలా చోట్ల వరి పంట నేలకొరిగి రైతన్నకు తీరని నష్టం మిగిల్చింది. సార్వ పొతే దళ్వాలోనైనా సర్దుబాటావుతుందిలే అని పంటను వేస్తుంటే ప్రతియేటా నిరాసే మిగుళ్తుంది వరుస ప్రకృతి విలయతాండవంతో రైతులు,కౌలు రైతులు నట్టేట మునుగుతున్నారు.ఇప్పటివరకు చేలను శక్తికి మించి వ్యయ ప్రయాసలతో కాపాడుకుంటూ వచ్చిన రైతుకు అర్నాబ్ తుఫాను కన్నీరే మిగిల్చింది. కొస్తోకాస్తో పొలం కౌలుకు తీసుకుని పిల్లల్ని పోసించుకందామని ఆశించిన కౌలు రైతును కష్టాల పాల్జేసింది. ఈ నష్టాన్ని ఎవరు పుడ్చగలరు అంటూ రైతులు కన్నీటి పర్యాంతమౌతున్నారు.అధిక రేట్లతో ఎరువులు,పురుగు మందుల కొనుగోలుతో అప్పుల పాలవుతున్నా రైతులను,కౌలు రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు 

రిపోర్టర్:దాయం దొరబాబు, ఇరగవరం, పశ్చిమ గోదావరి జిల్లా