BREAKING
జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా వికారాబాద్‌లో ఘనంగా 2కే రన్.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా ఘోర రోడ్డు ప్రమాదం యువకుడి దుర్మరణం సూర్య న్యూస్‌కు స్పందన.. పైపులైన్ లీకేజీకి మరమ్మతులు!.... ఇంద్రవెల్లి లో పాంచజన్య సంకల్ప సభ విజయవంతం.. ప్రజలకు సబితా మనోహర్ కృతజ్ఞతలు.... లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగిస్తే కఠిన చర్యలు పలమనేరు పట్టణంలో 350 మంది పోలీసు, పారా మిలటరీ బలగాలతో భారీ కవాతు భక్తి భావంతో ఆంజనేయ స్వామి ఆలయానికి వెండి ఆభరణాల వితరణ.... అనంతపురం జిల్లాలో దారుణం: పాఠశాలలో విద్యార్థినిపై దుండగుల దాడి ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు  మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సహాయ కేంద్రం ప్రారంభం నవతెలంగాణ రిపోర్టర్ పల్లాటి జగన్ గుండెపోటుతో మృతి* మద్దికుంటలో నీటి సంరక్షణే ధ్యేయంగా 'జలసరి' కార్యక్రమం

కారంచేడులో వ్యక్తి మద్యం సేవించి హల్‌ చల్‌

Select Suryaa Now
కారంచేడులో వ్యక్తి మద్యం సేవించి హల్‌ చల్‌

కారంచేడు, మేజర్‌న్యూస్‌ :
కారంచేడు గ్రామంలోని మాధవ స్వామి దేవాలయం బజార్ నందు ఓ వ్యక్తి మత్తు పదార్థాలు సేవించి తాళాలు వేసిన ఇళ్లలోకి వెళ్లడం ఇష్టానుసారం రోడ్ల పైన సంచారం చేస్తుండడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మాధవ స్వామి దేవాలయం బజార్లో ఓ ఇంట్లో అద్దెకి ఉంటూ, రాత్రి వేళలో తాళాలు వేసి ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాడని అతని వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆ ప్రాంతంలోని మహిళలు వృద్ధులు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అతను మత్తు పదార్థాలు సేవించి చేస్తున్నాడా లేక మానసిక స్థితి ఏదైనా తేడాగా ఉందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయో తెలియాల్సి ఉంది. వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.