BREAKING
అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి సంబరాలు రాప్తాడు ఉన్నత పాఠశాలలో కలకలం పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి.. గొంతు కోసిన దుండగుడు జీవా 'తగప్పన్' సినిమా నుండి 'తంగపుళ్ళ' ఫస్ట్ సింగిల్ విడుదల! మోహన్‌లాల్ 'అతిమనోహరం' సినిమాపై ప్రొడ్యూసర్ క్లారిటీ! యలహంక ఆస్తి వివాదంపై షర్మిల సంచలన పోస్ట్: కూతురి పెళ్లి వేదిక మార్పు! జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా వికారాబాద్‌లో ఘనంగా 2కే రన్.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా ఘోర రోడ్డు ప్రమాదం యువకుడి దుర్మరణం సూర్య న్యూస్‌కు స్పందన.. పైపులైన్ లీకేజీకి మరమ్మతులు!.... ఇంద్రవెల్లి లో పాంచజన్య సంకల్ప సభ విజయవంతం.. ప్రజలకు సబితా మనోహర్ కృతజ్ఞతలు.... లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగిస్తే కఠిన చర్యలు పలమనేరు పట్టణంలో 350 మంది పోలీసు, పారా మిలటరీ బలగాలతో భారీ కవాతు భక్తి భావంతో ఆంజనేయ స్వామి ఆలయానికి వెండి ఆభరణాల వితరణ.... అనంతపురం జిల్లాలో దారుణం: పాఠశాలలో విద్యార్థినిపై దుండగుల దాడి ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు 

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సహాయ కేంద్రం ప్రారంభం

Select Suryaa Now
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సహాయ కేంద్రం ప్రారంభం


ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో గాంధీ చౌక్ నందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటు నమోదు సహా కేంద్రాన్ని రాష్ట్ర బిజెపి నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ పూర్తి చేసి మూడు సంవత్సరాల పూర్తయిన వారు నమోదు చేసుకోవాలని చివరి చేతి నవంబర్ 6 అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు జింది జ్యోతి శ్రీనివాస్, చెట్ల లలిత, బిజెపి నాయకులు ఆంజనేయులు ,అశ్విని కుమార్, శివశంకర్, అశోక్ భూపాల్ ఆనంద్, సమ్మద్, రమేష్, సురేష్ ,తదితరులు పాల్గొన్నారు.

_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.