BREAKING
జడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులు జోరుగా ప్రచారం.. కథ రాస్తేనే సినిమా కోణం మారుతుంది: నిరుప్ భండారీ ఇందిరా గాంధీ సేవలు, త్యాగాలు దేశ చరిత్రలో చిరస్మరణీయం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) మంగళకుంట గ్రామానికి థార్ రోడ్డు నిర్మాణం. ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సీఐ హరినాథ్. ఈరోజు (31 అక్టోబర్ 2026, శనివారం) 12 రాశుల వారికి జ్యోతిష్య నిపుణుల సూచనల ప్రకారం కెరీర్, ఆర్థికం, కుటుంబ పరంగా ఫలితాలు చూద్దాం: పదో తరగతి విద్యార్థిని గొంతు కోసిన వైనం.. మరో విద్యార్థినికి గాయాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎస్‌బీఐ రూ.5 కోట్ల విరాళం సంక్రాంతి బరిలోపా రంజిత్ 'వెట్టువమ్' ఆపదలో అండగా నిలిచిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. బాధితుడికి రూ.లక్ష LOC మంజూరు సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ హిస్టరీ: 'జెయిలర్ 2' రికార్డు! బంగారు రుణాలపై వడ్డీ భారం తగ్గించుకోండి.. కట్టంగూర్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభం కొత్తూరు వన్ లో జోరందుకొన్న జనసేన. బద్వేల్ లో స్టేట్ బ్యాంకు వద్దచోరీ కలకలం. అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి సంబరాలు

సూర్య న్యూస్‌కు స్పందన.. పైపులైన్ లీకేజీకి మరమ్మతులు!....

Select Suryaa Now
సూర్య న్యూస్‌కు స్పందన.. పైపులైన్ లీకేజీకి మరమ్మతులు!....

సూర్య బెజ్జుర్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలం ఉట్స్ సారంగపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొమరం భీమ్ చౌరస్తా వద్ద మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో నీరు వృథాగా పోతున్న విషయంపై స్పాట్ న్యూస్ ప్రచురించడంతో మిషన్ భగీరథ సిబ్బంది స్పందించారు. వెంటనే లీకేజీని అరికట్టేందుకు పైపులైన్ మరమ్మతు పనులు చేపట్టారు. ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకురావడంతో స్పందించిన సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.సూపర్ వైజర్ శంకర్, నందారం, సుధాకర్, రాజన్న, వెంకటి, శ్రీను, సాయి సిబ్బంది పాల్గొన్నారు.