BREAKING
గ్లామర్ ప్రపంచంలో నితాన్షి గోయెల్ కొత్త ప్రయాణం 'షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా' జ్ఞాపకాలను పంచుకున్న తుషార్ కపూర్, సంజయ్ గుప్తా! కోతుల దాడులతో విసిగిపోయిన గ్రామస్తులు.. స్వచ్ఛందంగా నిధుల సేకరణ 'రామాయణం పార్ట్ 1' అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ కుందుర్పి లో ప్రచారం లో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ. కుందుర్పి జోరుగా తెలుగుదేశం పార్టీ ప్రచారం. లాస్ ఏంజెల్స్‌లో యష్ పిల్లల 'రామయణం' సందడి! జడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులు జోరుగా ప్రచారం.. కథ రాస్తేనే సినిమా కోణం మారుతుంది: నిరుప్ భండారీ ఇందిరా గాంధీ సేవలు, త్యాగాలు దేశ చరిత్రలో చిరస్మరణీయం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) మంగళకుంట గ్రామానికి థార్ రోడ్డు నిర్మాణం. ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సీఐ హరినాథ్. ఈరోజు (31 అక్టోబర్ 2026, శనివారం) 12 రాశుల వారికి జ్యోతిష్య నిపుణుల సూచనల ప్రకారం కెరీర్, ఆర్థికం, కుటుంబ పరంగా ఫలితాలు చూద్దాం: పదో తరగతి విద్యార్థిని గొంతు కోసిన వైనం.. మరో విద్యార్థినికి గాయాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎస్‌బీఐ రూ.5 కోట్ల విరాళం

బద్వేల్ లో స్టేట్ బ్యాంకు వద్దచోరీ కలకలం.

Select Suryaa Now
బద్వేల్ లో స్టేట్ బ్యాంకు వద్దచోరీ కలకలం.

9 లక్షల.50 వేల రూపాయలు దోచుకెళ్లిన దుండగుడు
బద్వేల్ మేజర్ న్యూస్..కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్డులోని స్టేట్ బ్యాంక్ వద్ద అవసర నిమిత్తమై స్టేట్ బ్యాంకులో 10 లక్షల రూపాయల నగదు ను రఘునాధ పురానికి చెందిన బయన్న అనే వ్యక్తి విత్ డ్రా చేసుకొని తన బైక్ సైడ్ బ్యాగులో పెట్టుకున్నా నగదును బైక్ ఎక్కే లోపల చాకచక్యంగా దుండగుడు 9లక్షల50 వేల రూపాయలు నగదును అపహరించుకుని పరారయ్యాడు. బైకులో డబ్బులు పెట్టి రోడ్డు దాటుకునే లోపల బైకులోని నగదును దుండగులు చాకచక్యంగా ఆపరించుకొని అపహరించుకొని పరారయ్యాడు. నగదు చోరీ కావడంతో బాధితుడు చుట్టుపక్కల వెతికిన దుండగులు కనిపించక పోవడంతో బాధితుడు ఏడవసాగాడు వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులుఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.