BREAKING
ఎస్ పెద్దవలస లో మూడు కుటుంబాలు వైసిపి లో చేరిక ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ ‘అదే నీవు అదే నేను’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే! బాక్సాఫీస్ వద్ద ‘ఆదర్శ కుటుంబం’ సంచలనం..తొలి రోజే భారీ వసూళ్లు! ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత! పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ బహుకరణ *మధిరలో భారత తొలి మహిళ ప్రధాని ఇందిరా గాంధీకి ఘననివాళ్లి* మధిర, సూర్య మేజర్ న్యూస్. జాతీయ సమగ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు చిన్నారులతో శ్రీరామ్ చినబాబు సందడి అట్టహాసంగా ప్రారంభమైన జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ వాలీబాల్‌ ఎంపిక పోటీలు తారకరామానగర్‌లో వైసీపీ ఎన్నికల ప్రచారలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. టిడిపి అఫ్రోజ్ కు జన్మదిన తెలిపిన డాక్టర్ ఫరీద్ బాబా రేణిగుంటలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విస్తృత ప్రచారం రాప్తాడులో విద్యార్ధినిపై అమానుషదాడిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన ఉన్మాదిపై కఠిన చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశాలు గ్లామర్ ప్రపంచంలో నితాన్షి గోయెల్ కొత్త ప్రయాణం 'షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా' జ్ఞాపకాలను పంచుకున్న తుషార్ కపూర్, సంజయ్ గుప్తా!

'రామాయణం పార్ట్ 1' అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ

Select Suryaa Now
'రామాయణం పార్ట్ 1' అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ

రణబీర్ కపూర్ హీరోగా నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం 'రామాయణం పార్ట్ 1'. నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం భారతదేశంలో రూ. 19.61 కోట్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 28 కోట్లకు పైగా రాబట్టి సంచలనం సృష్టించింది. విడుదలకి ముందే ఈ స్థాయి వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మరిస్తోంది.

ఈ భారీ పౌరాణిక చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సాయి పల్లవి సీతగా, యష్ శక్తివంతమైన రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ మరియు హాన్జ్ జిమ్మర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.

విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న ఈ సినిమా, విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.