టిడిపి అఫ్రోజ్ కు జన్మదిన తెలిపిన డాక్టర్ ఫరీద్ బాబా
టిడిపి శ్రీకాళహస్తి నియోజకవర్గం అధ్యక్షులు షేక్ ఆఫ్రోజ్ జన్మదిన వేడుకలు
దుశ్యాలువతో సత్కరించిన డాక్టర్ షేక్ ఫరీద్ బాబా బృందం
రేణిగుంట
శ్రీకాళహస్తి నియోజవర్గం ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ అప్రోజ్ జన్మదిన వేడుకలను లోక నాయకుడు ఆపద్బాంధవుడు జంతు ప్రేమికుడు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అనే కోరుకునే ఉన్న వారిని డాక్టర్ షేక్ ఫరీద్ బాబా తమ బృందంతో శాలువాతో సత్కరించి పూలమాల వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎంఏ జబ్బర్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్ ఫరీద్ బాబా మాట్లాడుతూ రేణిగుంట పట్టణంలో జన్మించిన మంచి మనిషి మానవత్వ దృక్పది ఆఫ్రోజ్ చిన్నప్పటినుండి తన నడవికని చూసినవారిలో నేను ఒకరినని ఆనందం వ్యక్తం చేశారు. ఎంత ఎదిగమనేది కాదు ఒదిగి ఉన్న వారిని ప్రోత్సహించడం మనసుకు సంతోషినిస్తుందని నా అభిప్రాయం అంటూ ఫరీద్ బాబా తెలియజేశారు. ఆఫ్రోజ్ జన్మదిన వేడుకల్లో భాగంగా నాతోపాటు పాల్గొన్న శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ ధర్మకర్త ఎలుమలై రెడ్డికి, గౌతమ్ రెడీమేడ్ అధినేత అంబికా పతి యాదవ్ , పోస్ట్ ఆఫీస్ మధు కు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచివారిని ప్రోత్సహిస్తామన్న విషయంలో తమకు మద్దతుగా నిలిచే ప్రతి ఒక్కరూ నా సోదరులు సమానులు మంచి పనులకు ఇలాగే ఎల్లవేళలా ముందుండాలని భగవంతుని కోరుకుంటున్నానని డాక్టర్ ఫరీద్ బాబా తెలిపారు.