BREAKING
రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించిన ఫెయిత్ స్కూల్ విద్యార్థులు డబ్బా జీపీలో భూకబ్జా దారులపైసబ్ కలెక్టర్ ఉక్కు పాదం హాలీవుడ్‌లో మరో విడాకుల వార్త... మూడేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన మార్గరెట్ క్వాలీ, జాక్ ఆంటోనాఫ్! నిశ్చితార్థం తర్వాత బ్రేకప్ పుకార్లు... స్పందిస్తూ క్లారిటీ ఇచ్చిన నటి జియా శంకర్! నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ట్రాక్టర్ బోల్తా ఇద్దరికీ తీవ్ర గాయాలు డా.సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. - నాగర్ కర్నూల్ జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు సిద్ధార్థ్ మల్హోత్రాతో వరుణ్ ధావన్ ఫన్నీ రీసెంట్ మీట్... కాఫీ విత్ కరణ్ జోక్ వైరల్! హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ కాఫీ బ్రాండ్ సేవలు... మాజీ సైనిక కుటుంబాలకు అండగా నిలుస్తున్న అకాడమీ అవార్డు గ్రహీత! పర్యావరణ పరిరక్షణలో నేరేడుచర్ల పీఎం శ్రీ పాఠశాలకు ప్రథమ బహుమతి ఉపాధ్యాయులు, విద్యార్థుల సమిష్టి కృషికి దక్కిన గుర్తింపు రామాయణం సినిమాపై అంతర్జాతీయ సమీక్షలు... గ్రాఫిక్స్ అద్భుతం కథనంపై మిశ్రమ స్పందన! బీఎస్పీ ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా తాళ్లమాపురం కమాల్ బాషా, ఉపాధ్యక్షురాలిగా షేక్ షబానా నియామకం యలహంక ఆస్తి వివాదంపై వైయస్సార్‌సీపీ సంచలన విషయాలు వెల్లడి: డాక్టర్ సుగుణమ్మదే ఆ ప్రాపర్టీ! హాలీవుడ్ నటి శాండ్రా బుల్లాక్ ఆర్గానిక్ ఫామ్‌హౌస్ విక్రయం... రూ. 46 కోట్ల విలువైన 91 ఎకరాల లగ్జరీ ఫామ్ వివరాలు ఇవే! వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు, ఎమ్మెల్సీ సిపాయి ప్రచారం. రామాయణం వీఎఫ్ఎక్స్ ట్రోలింగ్‌పై ప్రముఖ డిజైనర్ల ఆగ్రహం... చిన్న లోపాలున్నా భారతీయ సినిమాలను ఆదరించాలి!

గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ఐకమత్యంతో పనిచేయాలి.

Select Suryaa Now
గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ఐకమత్యంతో పనిచేయాలి.

 

కూటమితోనే సంక్షేమ అభివృద్ధి. మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు.

బొట్లపాలెం ,పాపిరెడ్డి పాలెం, సంగం గ్రామాలలో ప్రచారం నిర్వహించిన కూటమి జడ్పిటిసి లాయర్ లక్ష్మీ తాయారు.

సూర్య న్యూస్ దర్శి. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో పనిచేసి కూటమి జెడ్పిటిసి అభ్యర్థి లాయర్ వరికూటి లక్ష్మీతాయారు ను అఖండ మెజార్టీతో గెలిపించాలని దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు కోరారు. జడ్పిటిసి అభ్యర్థి లక్ష్మీ తయారు ఇంటి ఇంటికి ప్రచారం నిర్వహిస్తూ ప్రచారంలో భాగంగా ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఓట్లు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ఊహించని రీతిలో సంక్షేమ అభివృద్ధి జరిగిందని లక్ష్మీ తాయారు అన్నారు. బొట్లపాలెం పాపిరెడ్డి పాలెం సంఘం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు మాజీ మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఎంపీపీ అభ్యర్థి పోకూరి నారాయణస్వామి, వరి కూటి నాగరాజు, కోట హనుమంతరావుమండలటిడిపి అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సానే సుబ్బయ్య, పుచ్చ అపుచ్చ అచ్చిరెడ్డి,డి సి అధ్యక్షులు కామి రెడ్డి వెలుగొండ రెడ్డి, జనసేన నాయకులు ఉల్లి బ్రహ్మయ్య చాతిరాసి కొండయ్య ఉప్పల పాపారావు, పసుపులేటి చిరంజీవి, రామారావు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.