BREAKING
కొమ్మమూరు కాలువ పై బ్రిడ్జికి రూ.68 కోట్లు మంజూరు.......ఎమ్మెల్యే ధూళిపాళ్ల భారత మహిళా క్రికెట్‌కు అరుదైన ఘనత... యాభై ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసిన బీసీసీఐ! పంజాబ్ ఎన్నికల వేడి: ఆప్ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల.. చరిత్ర సృష్టించిన ఐరిష్ బౌలర్... వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదు చేసిన జై మూంద్ర! ర్యాపిడో డెలివరీ బాయ్ హస్తలాఘవం: రూ.62 వేల బంగారు నగలతో పరారీ! సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ... యూఏఈ చేతిలో ఘోర ఓటమి! మానకొండూరులో ఘనంగా రేమిడి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి ఎంపికలు హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో విధ్వంసం... శ్రీలంకపై సంచలన విజయం సాధించిన స్కాట్లాండ్! నియోజకవర్గ స్థాయి మాక్ అసెంబ్లీకి ముగ్గురు విద్యార్థులు ఎంపిక. టెస్టు క్రికెట్‌లో అరుదైన మైలురాయి... వంద వికెట్ల క్లబ్‌లో చేరిన వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్! భారత్ ఏ జట్టు కెప్టెన్ ధ్రువ్ జురెల్ అద్భుత పోరాటం... ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్! న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కీలక మార్పు... భారత జట్టులోకి యువ పేసర్ ఆకిబ్ నబీ ఎంట్రీ! చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్‌గా మహేందర్ నందారి నియామకం

గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - లలిత్ సాగర్ దంపతులు.

Select Suryaa Now
గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - లలిత్ సాగర్ దంపతులు.

సూర్య న్యూస్ దర్శి. 

పట్టణానికి చెందిన దారం సురేష్‌ నూతన గృహప్రవేశ కార్యక్రమం లో శనివారం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - లలిత్ సాగర్  దంపతులు పాల్గొన్నారు.
​ఈ సందర్భంగా  దారం సురేష్ బాబు -  అనిత  దంపతులకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - లలిత్ సాగర్ దంపతులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఈ నూతన గృహంలో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో దర్శి పట్టణ టిడిపి అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ, దర్శి మున్సిపల్ కౌన్సిలర్లు నక్క రంగా - చంద్ర, బాలసౌరి, తదితరులు పాల్గొన్నారు.