BREAKING
*పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన సర్పంచ్ చింతలపల్లి విజయ-రాజారెడ్డి* బీసీ ఉద్యమకారులను గుర్తించాలిః మట్టా జయంతి గౌడ్ చికెన్ ధరలు ధమాల్.. సింగారం మూవీ రివ్యూ: కమెడియన్ యోగి బాబు హీరోగా నటించిన తాజా సినిమా ఎలా ఉందంటే! వాల్ స్ట్రీట్ నుంచి ఆసియా స్టాక్ మార్కెట్ల వరకు కొనసాగుతున్న ఒడుదొడుకులు ఎన్నికల విధులకై... సర్వ సన్నద్ధమై..!! రాప్తాడు లో విద్యార్థి పై చేసిన దాడి ని తీవ్రంగా ఖండిస్తున్నాం… ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి జాతీయ అవార్డు గ్రహీత. ఖాజా వలి కి ఘనంగా సత్కారం. అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ ఉత్కంఠ ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి నిందితుడిపై కఠిన చర్యలకు డిమాండ్ అకాల వర్షంతో అన్నదాతల ఆగమాగం చేతికొచ్చిన పంట నేలపాలు.. రైతులకు తీరని నష్టం..! విదేశీ బ్రాండ్లతో పాటు గొళం విప్పుతున్న దేశీయ మద్యం దిగ్గజాలు సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘనంగా "రన్ ఫర్ యూనిటీ" అమెరికా సుప్రీంకోర్టులో ముగింపు దశకు మతపరమైన స్వేచ్ఛ వివాదం

మానకొండూరులో ఘనంగా రేమిడి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

Select Suryaa Now
మానకొండూరులో ఘనంగా రేమిడి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

సూర్య - మానకొండూర్: మానకొండూరు మండల కేంద్రంలో మాధవి సీడ్స్ అధినేత, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీడ్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ రేపల్లి రాజలింగం, జిల్లా ఉపాధ్యక్షులు నందగిరి రవీంద్రచారి ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేసి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రేపల్లి రాజలింగం మాట్లాడుతూ  శ్రీనివాస్ రెడ్డి ఎల్లప్పుడూ రైతు శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు. వ్యాపారవేత్తగా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయమని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు సుదీర్ఘకాలం సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఊటూరు సొసైటీ చైర్మన్ ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, తోట శ్రీనివాస్, రామిడి తిరుమల్ రెడ్డి, మాశం రామకృష్ణ, ముక్కెర సతీష్,ననుమాల బాబురావు,రామినేని రమణ, మాశం రామకృష్ణ,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు మిఠాయిలు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.