*పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన సర్పంచ్ చింతలపల్లి విజయ-రాజారెడ్డి*
*కోహెడ మేజర్ న్యూస్*
పౌర హక్కుల దినోత్సవం సందర్బంగా గొట్లమిట్ట గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగింది ఈ కార్యక్రమంలో కోహెడ ఎస్ఐ అభిలాష్, ఆర్ఐ ఎల్లయ్య మండల ప్రజా పరిషత్ ఆఫీస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి,గొట్లమిట్ట గ్రామ సర్పంచ్ చింతలపల్లి విజయ-రాజారెడ్డి, ఉపసర్పంచ్ వేముల మౌనిక-శ్రావణ్, పాలక వర్గ సభ్యులు రాచూరి ఓదయ్య, బండారి రవీందర్ గౌడ్, కందుకూరి అంతయ్య, అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు రాచూరి బుచ్చయ్య, ఆశావర్కర్లు, రేషన్ డీలర్ మరియు గ్రామ పెద్దలు మహిళలు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.