BREAKING
నాన్న కోలగట్ల సేవలను గుర్తించి.. నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎంపీడీవో అంజన్ రెడ్డి బద్వేల్ జర్నలిస్టు లకుఎలక్షన్ పాసులు మంజూరు మున్సిపల్ కమిషనర్ కృష్ణ . ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు... తెదేపా సీనియర్ నాయకులు వంగా గోవిందరావు మృతి పార్టీకి తీరని లోటు... ఎంఎల్ఏ " కోండ్రు " గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితుడు సిగిలి వెంకటేష్ పై పీడీ యాక్ట్.... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ * అదనపు ఎస్పీ (పరిపాలన) గా బాధ్యతలు చేపట్టిన పద్మలత వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వీడి తెదేపా లోకి వలసలు ప్రజా తీర్పుతోనే నాయకత్వానికి గుర్తింపు: పోరెడ్డి టీ ఆర్ పి ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ-మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ బాలల రక్షణ పై అవగాహన కల్పించడమే సురక్షిత్ బచ్పన్ అభియాన్ లక్ష్యం - జిల్లా మెజిస్ట్రేట్. కూటమి ఎంపిక చేసిన జడ్పిటిసి ఎన్నికల్లో రేవతి దే విజయం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వోల్లాల లచ్చన్న కన్నుమూత ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తికి సజీవ స్ఫూర్తి వల్లభ్‌భాయ్ పటేల్ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలి: డాక్టర్ సుంకరి

చికెన్ ధరలు ధమాల్..

Select Suryaa Now
చికెన్ ధరలు ధమాల్..

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కార్తీక మాసం సమీపిస్తుండటంతో చికెన్‌కు డిమాండ్ తగ్గి పౌల్ట్రీ మార్కెట్‌లో ధరలు భారీగా పడిపోయాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కిలో చికెన్‌పై రూ.50 వరకు తగ్గడం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.252గా ఉండగా, విజయవాడలో రూ.266 పలుకుతోంది. కోడిగుడ్ల ధరలు సైతం తగ్గి డజను రూ.80కి చేరుకున్నాయి. ధరలు తగ్గడంతో చికెన్ ప్రియులకు ఊరట లభిస్తుండగా, పౌల్ట్రీ రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. డిమాండ్ పడిపోవడంతో రైతుల ఆదాయంపై ప్రభావం పడుతోంది. కార్తీక మాసం ముగిసే వరకు చికెన్ ధరలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.