BREAKING
వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నాలుగు రోజుల పాదయాత్రకు ప్రజల ఆదరణే కొండంత బలం – ఏనుగు సుదర్శన్ రెడ్డి జేన్ ఆస్టిన్ క్లాసిక్ నవల ఆధారంగా 'సెన్స్ అండ్ సెన్సిబిలిటీ'... సరికొత్తగా మెప్పించిన డ్రామా! భారత్-బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత దూకుడు పోలీసులఅమర వీరుల దినోత్సవము,,, పోలీసులకుసంఘీ భావంగారక్తదానం..... వివాదంలో విక్టరీ వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం'... అనుమతి లేకుండా పాట వాడారంటూ నిర్మాత ఆవేదన! కోనరావుపేట ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు. మంచిర్యాలలో ఘనంగా మెగా రక్తదాన శిబిరం రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి: డీసీపీ ఎ.భాస్కర్ బియ్యం షాపులపై అధికారుల దాడులు.. అహోబిలేసునికి పూజ నిర్వహించిన తెదేపా జడ్పిటిసి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి ఓటీటీలోకి రాబోతున్న దుల్కర్ సల్మాన్ క్రేజీ థ్రిల్లర్... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! పనులను సకాలం లో పూర్తి చేయాలి వెల్దుర్తిలో రేపు వైఎస్‌ఆర్సీపీ ప్రెస్ మీట్ మెగా కాంబో చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన సాత్విక వీరవల్లి... రామ్ చరణ్ సినిమాపై భారీ అంచనాలు! చిత్తూరు మండలంలో కూటమి ఇంటింటి ప్రచారం - బిఎన్ఆర్ పేటలో సుడిగాలి పర్యటన - ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పిటిసి అభ్యర్థి మంజుల శశికర్ బాబు

డబ్బా జీపీలో భూకబ్జా దారులపైసబ్ కలెక్టర్ ఉక్కు పాదం

Select Suryaa Now
డబ్బా జీపీలో భూకబ్జా దారులపైసబ్ కలెక్టర్ ఉక్కు పాదం

సూర్య చింతలమనేపల్లి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, భూకబ్జాలు, అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డబ్బా సర్పంచ్ డోంగ్రే సంతోష్,  సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సబ్ కలెక్టర్ సంబంధిత స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ భూముల్లో ఉన్నట్లు గుర్తించిన అక్రమ ఆక్రమణలు, అనుమతులు లేని నిర్మాణాలను మూడు రోజుల్లో తొలగించాలని, లేనిపక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని సంబంధిత ఆక్రమణదారులను హెచ్చరించారు.