ఉప్పునుంతల నూతన తహసీల్దార్‌గా మల్లెల స్వప్న
ఉప్పునుంతల సూర్య న్యూస్ : ఉప్పునుంతల మండల నూతన తహసీల్దార్‌గా శ్రీమతి మల్లెల స్వప్న పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాగర్‌కర్నూల్ డివిజన్ కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహించిన ఆమె, బదిలీపై ఉప్పునుంతల మండల తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నూతన తహసీల్దార్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
చలమల గణేష్ గౌడ్ : ఉప్పునుంతల సూర్య పేపర్ రిపోర్టర్