BREAKING
భారత వాయుసేనకు వీడ్కోలు పలికిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి : డ్వామా పీడీ విజయలక్ష్మి తెదేపా కార్యకర్త మృతికి ఎమ్మెల్యే నివాళి - ఎగువ మాసాపల్లిలో కుటుంబాన్ని పరామర్శించిన జగన్ మోహన్ ఎరువుల దుకాణాలు తనిఖీ మెక్‌డొనాల్డ్స్‌ 'మెక్‌రిబ్' శాండ్‌విచ్ కేసుపై విచారణకు అంగీకరించిన అమెరికా కోర్టు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నవంబర్ 2న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకే క్రీడా పోటీలు : ఎంఈఓ భాగ్యమణి స్పానిష్ వేదికపై సంచలనం సృష్టించిన 90 ఏళ్ల జపాన్ బాడీబిల్డర్ జర్మనీని తాకిన జెన్-జీ నిరసనల హోరు విద్యార్థి పై దాడి చేసిన నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలి. అశాంతికి అడ్డుకట్ట వేసేందుకు ఫ్రాన్స్ సర్కార్ చర్యలు..70 వేల మంది పోలీసుల మోహరింపు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు సిద్ధమైన అధికారులు. కాలిఫోర్నియాలో ఉత్కంఠ రేపుతున్న ICE దాడులు *పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన సర్పంచ్ చింతలపల్లి విజయ-రాజారెడ్డి* బీసీ ఉద్యమకారులను గుర్తించాలిః మట్టా జయంతి గౌడ్

పోలీసులఅమర వీరుల దినోత్సవము,,, పోలీసులకుసంఘీ భావంగారక్తదానం.....

Select Suryaa Now
పోలీసులఅమర వీరుల దినోత్సవము,,, పోలీసులకుసంఘీ భావంగారక్తదానం.....

సూర్య ఆసిఫాబాద్. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చింతలమానేపల్లి మండలానికి చెందిన ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు రక్తదానం చేశారు. విధి నిర్వహణలో ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయపడాలనే ఉద్దేశంతో రక్తదానం చేసినట్లు తెలిపారు. పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పిస్తూ, వారి త్యాగాలను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు.