BREAKING
భారత వాయుసేనకు వీడ్కోలు పలికిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి : డ్వామా పీడీ విజయలక్ష్మి తెదేపా కార్యకర్త మృతికి ఎమ్మెల్యే నివాళి - ఎగువ మాసాపల్లిలో కుటుంబాన్ని పరామర్శించిన జగన్ మోహన్ ఎరువుల దుకాణాలు తనిఖీ మెక్‌డొనాల్డ్స్‌ 'మెక్‌రిబ్' శాండ్‌విచ్ కేసుపై విచారణకు అంగీకరించిన అమెరికా కోర్టు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నవంబర్ 2న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకే క్రీడా పోటీలు : ఎంఈఓ భాగ్యమణి స్పానిష్ వేదికపై సంచలనం సృష్టించిన 90 ఏళ్ల జపాన్ బాడీబిల్డర్ జర్మనీని తాకిన జెన్-జీ నిరసనల హోరు విద్యార్థి పై దాడి చేసిన నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలి. అశాంతికి అడ్డుకట్ట వేసేందుకు ఫ్రాన్స్ సర్కార్ చర్యలు..70 వేల మంది పోలీసుల మోహరింపు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు సిద్ధమైన అధికారులు. కాలిఫోర్నియాలో ఉత్కంఠ రేపుతున్న ICE దాడులు *పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన సర్పంచ్ చింతలపల్లి విజయ-రాజారెడ్డి* బీసీ ఉద్యమకారులను గుర్తించాలిః మట్టా జయంతి గౌడ్

అహోబిలేసునికి పూజ నిర్వహించిన తెదేపా జడ్పిటిసి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి

Select Suryaa Now
అహోబిలేసునికి పూజ నిర్వహించిన తెదేపా జడ్పిటిసి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి

అహోబిల క్షేత్రంలో టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి పో రెడ్డి రాజశేఖర్ రెడ్డి పూజలు 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ 
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఆళ్లగడ్డ తెదేపా జడ్పిటిసి అభ్యర్థి పో రెడ్డి రాజశేఖర్ రెడ్డి శనివారం పూజలు నిర్వహించారు. ఎగువ, దిగువ, పావన క్షేత్రాల్లో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆళ్లగడ్డ తెదేపా పరిశీలకులు దేవుళ్ళ మురళి ఉన్నారు.