BREAKING
భారత వాయుసేనకు వీడ్కోలు పలికిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి : డ్వామా పీడీ విజయలక్ష్మి తెదేపా కార్యకర్త మృతికి ఎమ్మెల్యే నివాళి - ఎగువ మాసాపల్లిలో కుటుంబాన్ని పరామర్శించిన జగన్ మోహన్ ఎరువుల దుకాణాలు తనిఖీ మెక్‌డొనాల్డ్స్‌ 'మెక్‌రిబ్' శాండ్‌విచ్ కేసుపై విచారణకు అంగీకరించిన అమెరికా కోర్టు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నవంబర్ 2న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకే క్రీడా పోటీలు : ఎంఈఓ భాగ్యమణి స్పానిష్ వేదికపై సంచలనం సృష్టించిన 90 ఏళ్ల జపాన్ బాడీబిల్డర్ జర్మనీని తాకిన జెన్-జీ నిరసనల హోరు విద్యార్థి పై దాడి చేసిన నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలి. అశాంతికి అడ్డుకట్ట వేసేందుకు ఫ్రాన్స్ సర్కార్ చర్యలు..70 వేల మంది పోలీసుల మోహరింపు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు సిద్ధమైన అధికారులు. కాలిఫోర్నియాలో ఉత్కంఠ రేపుతున్న ICE దాడులు *పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన సర్పంచ్ చింతలపల్లి విజయ-రాజారెడ్డి* బీసీ ఉద్యమకారులను గుర్తించాలిః మట్టా జయంతి గౌడ్

పనులను సకాలం లో పూర్తి చేయాలి

Select Suryaa Now
పనులను సకాలం లో పూర్తి చేయాలి

సూర్య,భీమిని మండలంలోని గ్రామపంచాయితీలలో పనులనుసకాలంలోపూర్తిచేయాలని ..అధికారులుతెలిపారు ..శనివారం.45రోజులలోపు జరపాల్సిన మండలసమీక్షా సమావేశంనిర్వహించ గా సర్పంచులు హాజరు అయ్యరు 
అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాల పైన అన్ని శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొని వివరించడం జరిగింది. అదేవిధంగాగ్రామపంచాయతీ వారీగామంజూరిలోఉన్న అన్ని రకాల పనులనుఖచ్చితంగా సకాలంలో పూర్తి చెయ్యాలనితెలియజేయడం జరిగింది.ఈ
సమావేశంలోసర్పంచ్లు,మండలస్థాయిఅధికారులు.మరయుపంచాయతీకార్యదర్శులుపాల్గొన్నారు.